Monday, July 21, 2014

మే 2011 - ఆర్థికరంగం

మే 2
¤ గత ఆర్థిక సంవత్సరంలో (2010-11) ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2009-10తో పోలిస్తే 37.55 శాతం వృద్ధితో 24,586 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.11,06,370 కోట్లు) చేరాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు కోలుకోవడంతో పాటు కొత్తగా ప్రవేశించిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు కూడా ఎగుమతులు పెరగడానికి దోహదం చేశాయి.  ¤ గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయిదీంతో ఎగుమతులను ప్రస్తుత సంవత్సరం (2011-12)లో 30,000 కోట్లడాలర్ల (దాదాపు రూ.13,50,000 కోట్లు)కు పెంచగలమన్న విశ్వాసం ఎగుమతిదార్లలో కలిగింది.
¤ 
మరోవైపు 2013-14 ఏడాది నాటికి ఎగుమతులు 45,000 కోట్ల డాలర్లకు పెంచే లక్ష్యంతో ఒక వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధంచేసింది
.
¤ 2010-11 
ఏడాదికి దిగుమతులు 35,000 కోట్ల డాలర్లు దాటినప్పటికీ అంతక్రితం ఏడాదితో పోలిస్తే పెరుగుదల 21.6 శాతానికేపరిమితమైందిగత ఆర్థిక సంవత్సరంలో 35,069 కోట్ల డాలర్ల దిగుమతులు జరిగాయిదీంతో వాణిజ్య లోటు 10,483 కోట్ల డాలర్లకుపరిమితమైందివాణిజ్య లోటు 12,000 - 13,000 కోట్ల డాలర్లు ఉండగలదని గతంలో అంచనా వేశారు
.
¤ 
భారత విదేశీ వాణిజ్యం దాదాపు 60,000 కోట్ల డాలర్లకు చేరిందిఇది భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో సగానికి సమానం
మే 3
¤ 2011-12 సంవత్సరానికి రిజర్వుబ్యాంకు పరపతి విధాన సమీక్షను ముంబయిలో ప్రకటించిందిముఖ్యాంశాలు:
¤ 
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రెపోరివర్స్ రెపో రేట్లను అనూహ్యరీతిలో అరశాతం చొప్పున పెంచిందిదీంతో రెపో రేటు7.25 శాతానికిరివర్స్ రెపో రేటు 6.25 శాతానికి పెరిగాయి
.
¤ 
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), బ్యాంకు రేట్లను యాథాతథంగా ఉంచిందిఇవి 6 శాతంగా ఉన్నాయి
.
¤ 
సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటును 3.5 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. 3.5 శాతం వడ్డీ రేటును ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించారు.తాజా పెంపు వల్ల చిన్న పొదుపుదార్లకు ప్రయోజనం చేకూరుతుంది
.
¤ 2011-12 
ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు (జీడీపీఅంచనా 8 శాతానికి తగ్గింపు
.
¤ 2011-12 
చివరకు ద్రవ్యోల్బణ రేటును 6 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
.
¤ 
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్అనే కొత్త విధానానికి ఆర్‌బీఐ శ్రీకారం చుట్టిందిదీని కింద బ్యాంకులు తమవద్ద ఉన్న డిపాజిట్లలోశాతం వరకూ స్వల్ప కాలిక నిధుల రూపంలో ఆర్‌బీఐ నుంచి 8.25 శాతం వడ్డీకి రుణంగా పొందడానికి అనుమతిస్తారుమే 7 నుంచి ఇదిఅమల్లోకి వస్తుంది
.
¤ 
బ్యాంకులురుణ ప్రేరిత మ్యూచువల్ ఫండ్‌ల మధ్య నిధుల చలామణీ నివారించేందుకు లిక్విడ్ పథకాల్లో బ్యాంకులు పెట్టే పెట్టుబడులనువాటి నికర విలువలో 10 శాతానికి పరిమితం చేసింది
.
¤ 
సూక్ష్మ ఆర్థిక సంస్థలు విధించే వడ్డీ రేటుపై ఆర్‌బీఐ పరిమితి విధించిందిరుణ గ్రహీతల నుంచి 26 శాతానికి మించి వసూలు చేయరాదనిస్పష్టం చేసిందిసూక్ష్మరుణ సంస్థ ఒక వ్యక్తికి గరిష్ఠంగా రూ.35,000 మించి రుణం ఇవ్వడానికి వీల్లేదుగరిష్ఠ రుణ పరిమితి రూ.25,000,వడ్డీరేటు గరిష్ఠంగా 24 శాతానికి మించరాదని మాలేగామ్ కమిటీ సిఫార్సు చేసిందిరిజర్వు బ్యాంకు  సిఫార్సులను పరిగణలోకి తీసుకొని పైవాటిని నిర్ణయించింది
.
¤ 
వాణిజ్య బ్యాంకులు కొత్తగా ఏర్పాటు చేసే శాఖల్లో కనీసం 25 శాతం బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో (టైర్ 5, టైర్ 6కేంద్రాలుఉండాలని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది
.
¤ 2000 
పైగా జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యం నెరవేరాల్సిన అవసరం ఉందని పరపతి విధానంలో రిజర్వుబ్యాంకు పేర్కొందిగత రెండేళ్లలో వాణిజ్య బ్యాంకులు ప్రారంభించిన కొత్త శాఖల్లో దాదాపు 20 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి
.
¤ 2012 
మార్చి నాటికి బ్యాంకింగ్ సేవలందించడానికి 72,800 గ్రామాలను గుర్తించినట్లు ఆర్‌బీఐ తెలిపింది
మే 6
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక ఖరారైందికేంద్ర ప్రణాళికా సంఘం రూ.43 వేల కోట్ల వార్షిక ప్రణాళికకు ఆమోద ముద్రవేసిందిక్రితంసారి రూ. 36,800 కోట్లున్న ప్రణాళిక స్వరూపం ఈసారి 14.4 శాతం పెరిగింది.
¤ 
న్యూఢిల్లీలోని యోజనా భవన్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియాముఖ్యమంత్రి ఎన్కిరణ్‌కుమార్ రెడ్డిమధ్య జరిగిన చర్చల అనంతరం రూ.43 వేల కోట్ల వార్షిక ప్రణాళికకు అనుమతి లభించింది
.
¤ 
ప్రభుత్వం రూ.42,915.37 కోట్లకు అనుమతి కోరగా ప్రణాళికా సంఘం దాన్ని మరో రూ.84.63 కోట్లు పెంచి రూ.43 వేల కోట్లకు ఆమోదంతెలిపింది
.
¤ 
రాష్ట్రం డిమాండ్లు
:
¤ 
ప్రాణహితచేవెళ్లపోలవరం ప్రాజెక్టులకు జాతీయహోదా

¤ 
శ్రీకాకుళంవిజయనగరంవిశాఖపట్నంతూర్పు గోదావరిఆదిలాబాద్కరీంనగర్వరంగల్ జిల్లాలను ప్రత్యేక మౌలిక వసతుల కారిడార్కింద చేర్చి రూ.2400 కోట్లు ఇవ్వాలి
.
¤ 
వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూ.6 వేలకోట్లు కావాలి
.
¤ 2539 
కిలోమీటర్ల 5 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలి
.
¤ 
గ్రామీణ రహదారి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూ.3,967 కోట్లు కావాలి
.
¤ 
చిత్తూరునల్గొండప్రకాశంవిజయనగరంవరంగల్ జిల్లాల్లో తాగునీటి సమస్య నివారణకు గ్రామీణ నీటి పథకం కింద రూ.3 వేల కోట్లుఇవ్వాలి
.
¤ 
ఆరోగ్యశ్రీ పథకానికి రూ.307 కోట్లు మంజూరు చేయాలి
.
¤ 
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద 108 సర్వీసులకు రూ.54.5 కోట్లు, 104 సర్వీసులకు రూ.50.4 కోట్లు మంజూరు చేయాలి
.
¤ 
దేశంలో సగటున 48.5 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 82 శాతం మంది రైతులు రుణాలఊబిలో చిక్కినట్లు పవర్ పాయింట్ ప్రెజెంట్‌షన్‌లో ప్రభుత్వం అంగీకరించిందిరాష్ట్రంలో 26 లక్షల మంది (21 శాతంరైతులకు రుణాలుఅందుతున్నాయని పేర్కొందిప్రణాళిక స్వరూపం

¤ 
సొంత వనరులు : రూ.19,223.47 కోట్లు

¤ 
తేనున్న అప్పులు : రూ.17,952 కోట్లు

¤ 
కేంద్ర సాయం : రూ.5,739.48 కోట్లు రంగాలవారీగా కేటాయింపులు

¤ 
ఆర్థిక సేవలు : రూ.26,710.21 కోట్లు (62.24 శాతం
)
¤ 
సామాజిక సేవలు : రూ.15,947.57 కోట్లు (37.16 శాతం
)
¤ 
సాధారణ సేవలు : రూ.257.59 కోట్లు (0.60 శాతంకేటాయింపులు (రూకోట్లలో
)
¤ 
వ్యవసాయంఅనుబంధ పరిశ్రమలు : రూ
.2097
¤ 
సాగునీటి రంగం : రూ
.14970
¤ 
గ్రామీణాభివృద్ధి : రూ
.4224
¤ 
ఇంధనం : రూ
.656
¤ 
పరిశ్రమలుఖనిజం : రూ
.632
¤ 
రవాణా : రూ
.2929
¤ 
విద్య : రూ
.3513
¤ 
వైద్యం : రూ
.1713
¤ 
గ్రామీణ తాగునీరుపారిశుద్ధ్యంరూ
.598
¤ 
మౌలిక వసతులుపట్టణాభివృద్ధిరూ
.5235
¤ 
సాంఘిక సంక్షేమంరూ
.3182
¤ 
సాగునీటి రంగానికి కేటాయించిన మొత్తంలో రూ.2000 కోట్లు ఏఐబీపీ (యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ప్రాజెక్టులకుఉద్దేశించారు
.
¤ 
సర్వేలు నివేదికలు

¤ 
రాష్ట్ర విద్యాశాఖ 2010-11 విద్యా సంవత్సరం నాటికి డ్రాపౌట్స్ నివేదికను తయారుచేసిందిప్రభుత్వప్రైవేటు పాఠశాలల నుంచి సేకరించినసమాచారంతో  నివేదికను తయారు చేశారు
.
¤ 
ముఖ్యంశాలు
 ¤ 2001 - 02లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు పదో తరగతికి (2010-11) వచ్చేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 46.21 శాతం మంది పాఠశాలకుదూరమయ్యారువీరిలో ఎస్టీ విద్యార్థులు 72.66 శాతంఎస్సీ విద్యార్థులు 49.68 శాతం.
¤ 
ఎస్టీ విద్యార్థుల్లో పాఠశాలలకు దూరమవుతున్న వారిలో బాలికలు 73.77 శాతంబాలురు 71.61 శాతం మంది ఉన్నారుఎస్సీ విద్యార్థుల్లోబాలురు 49.68 శాతంబాలికలు 49.67శాతం
.
¤ 2006 - 07
లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు 2010 - 11 (5 తరగతివచ్చే నాటికి 17.43 శాతం మంది పాఠశాలలకుదూరమయ్యారుఎస్సీ విద్యార్థులు 19.61 శాతంఎస్టీ విద్యార్థులు 36.85 శాతం మంది పాఠశాలలకు రాలేదు
.
¤ 2004 - 05 
లో ఒకటో తరగతి చేరిన విద్యార్థులు ఏడో తరగతి లోకి వచ్చేసరికి 22.34 శాతం మంది దూరమయ్యారువీరిలో ఎస్సీవిద్యార్థులు 23.91 శాతంఎస్టీ విద్యార్థులు 40.49 శాతం మంది ఉన్నారు
.
¤ 
ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో డ్రాపౌట్ రేటు అధికంగా ఉంది
.
¤ 
రాష్ట్రంలో డ్రాపౌట్స్ విషయంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లాలు     జిల్లా                 2001-02లో చేరిన విద్యార్థులు                    2010-11 నాటికి విద్యార్థులు                      డ్రాపౌట్ రేటు
                             బాలురు     బాలికలు     మొత్తం                    బాలురు    బాలికలు      మొత్తం                  బాలురు      బాలికలు    మొత్తం మహబూబ్‌నగర్   62756      57238       119994                  25756      22274        48030                  58.96         61.09        59.97 కర్నూలు              53511      52571       106082                  24928      20217        45145                  53.42         61.54        57.44 మెదక్                  49929      46731       96660                     21449     20243        41692                   57.04         56.68        56.87 ప్రకాశం                 37267      36795       74062                     17561     15289        32850                   52.88         58.45        55.65 గుంటూరు            44966       46406       91372                    22101      20779        42880                  50.85         55.22         53.07 
మే 10
¤ ప్రజలకు మరింత మెరుగ్గా ఆన్‌లైన్ సేవలందించడానికి ఏర్పాటు చేసిన జాతీయ -పాలనకు ప్రపంచ బ్యాంకు రూ.670 కోట్ల రుణంమంజూరు చేసిందిప్రజా సేవల అభివృద్ధి పాలసీ రుణానికి సంబంధించినపత్రాలపై ప్రపంచ బ్యాంకుఆర్థిక మంత్రిత్వ శాఖ సంతకాలు చేశాయి.
¤ 
బీఎండబ్ల్యూ సంస్థ విజన్ ఎఫీషియంట్ డైనమిక్స్ పేరిట సరికొత్తగా కాన్సెప్ట్ బేస్డ్ కారును విడుదల చేసిందికేంద్ర భారీ పరిశ్రమలుపబ్లిక్ఎంటర్‌ప్రైజస్ శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ న్యూఢిల్లీలో దీన్ని ఆవిష్కరించారుభారత్‌లో జర్మనీ రాయబారి థామస్ మటుసెక్  కార్యక్రమానికిహాజరయ్యారు
.
¤ 
కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగంలీటరుకు 26.5 కి.మీ సరాసరి ఇంధన వినియోగంకి.మీఒక్కింటికి 99 గ్రాముల దివీ2ఉద్గారాల రేటింగ్‌తో  స్పోర్ట్స్ కారు పనితీరు ఉంటుంది
.
¤ 
 కారు మార్కెట్‌లోకి రావడానికి మరో రెండేళ్లు పడుతుందని బీఎండబ్ల్యూ సంస్థ పేర్కొంది
మే 13
¤ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా 'ఆల్టోనిలిచిందివోక్స్‌వ్యాగన్ 'గోల్డ్' (జర్మనీ), ఫియట్ యునోవోక్స్‌వ్యాగన్ 'గోల్డ్' (బ్రెజిల్)ను తోసి రాజని నెంబర్‌వన్ స్థానాన్ని ఆల్టో దక్కించుకుంది. * 2010లో 3,00,956 ఆల్టో కార్లను మారుతీ సుజుకీ విక్రయించింది.ప్రపంచంలోనే ఎక్కువ అమ్ముడయ్యే కార్లను అధిగమించి ఒక భారతీయ కారు తొలిస్థానంలో నిలవడం ఇదే ప్రథమం.
¤ 2005-06 
నుంచి ఇప్పటి వరకూ భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా ఆల్టో నిలుస్తోంది
.
¤ 2000 
సెప్టెంబరు లో దీన్ని విడుదల చేశారు
మే 15
¤ వరి మద్దతు ధరను క్వింటాకు రూ.160 మేర పెంచాలన్న వ్యవసాయ వ్యయాలుధరల కమిషన్ (సీఏసీపీప్రతిపాదనపై కేంద్ర ఆహార శాఖవిముఖత వ్యక్తంచేసింది. 2011-12 పంట కాలానికి కమిషన్ చేసిన సూచనపై ఆహార మంత్రిత్వ శాఖ అయిష్టత చూపిందిగత ఏడాదిక్వింటాల్ సాధారణ రకం వరి ధర రూ.వెయ్యి ఉండేది
మే 17
¤ దేశంలోనే అత్యంత విలువైన ప్రభుత్వరంగ కంపెనీగా కోల్ ఇండియా నిలిచిందిమార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువరూ. 2.5 లక్షల కోట్లనుతాకడం ద్వారా కోల్ ఇండియా  ఫీట్‌ను సాధించింది.
¤ 
మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా ఇప్పటి వరకూ నెంబర్‌వన్ ప్రభుత్వరంగ కంపెనీగా నిలుస్తున్న ఓఎన్‌జీసీని వెనక్కు నెట్టింది
మే 18
¤ బ్యాంకులకు రుణ నిబంధనలను రిజర్వు బ్యాంకు కట్టుదిట్టం చేసిందివసూలు కాని రుణాలకు జరపాల్సిన కేటాయింపులను 10 శాతంవరకు పెంచింది.
¤ 
సబ్-స్టాండర్డ్‌గా వర్గీకరించిన అడ్వాన్సులకు ఇంత వరకు సర్దుబాటు 10 శాతం ఉండగా ఇక మీదట 15 శాతం ఉంటుంది. (12 నెలల పాటుప్రతి ఫలం ఇవ్వని రుణాన్ని సబ్-స్టాండర్డ్ అసెట్‌గా వర్గీకరిస్తారు). అదే సమయంలో సబ్-స్టాండర్డ్ అసెట్స్‌గా వర్గీకరించిన అన్‌సెక్యూర్డ్ఎక్స్‌పోజర్స్‌కు అదనంగా 10 శాతం సర్దుబాటును నిర్దేశించింది కేటగిరికి ఇప్పటివరకూ ఉన్న 20 శాతం ప్రోవిజనింగ్ కాస్త ఇక 25 శాతానికిచేరుతుందిఎటువంటి హామీ (కొల్లేటరల్ప్రమేయమూ లేనివాటిని అన్‌సెక్యూర్డ్ లోన్స్‌గా వ్యవహరిస్తారువిద్యారుణాలు కూడా ఇందులోకేవస్తాయి
.
¤ 24 
నెలలుగా బ్యాంకులకు ఎటువంటి చెల్లింపులూ చెయ్యకుండా అనుమానాస్పద రుణాల కేటగిరీలో ఉన్న వాటి విషయంలో ప్రోవిజన్నిబంధన 25-100 శాతం మధ్య ఉంటుంది. 12 నెలల పాటు సబ్-స్టాండర్డ్ కేటగిరీలో ఉన్న ఆస్తిని అనుమానాస్పద రుణంగా వర్గీకరిస్తారుఒకఆస్తి ఏడాది పాటు అనుమానాస్పదంగా ఉంటే దీనికి 20 బదులు 25 శాతం సర్దుబాటు అవసరం అవుతుందిమూడు సంవత్సరాల పాటుసందేహాస్పద రుణాలకు ప్రోవిజన్‌ను 30 నుంచి 40 శాతానికి పెంచారుమూడేళ్ల కన్నా మించి ఇదే కేటగిరీలో ఉండే ఆస్తుల విషయంలో 100శాతం ప్రోవిజన్ ఉంచాలని నిర్దేశించారు
మే 31
¤ మార్చితో ముగిసిన మూడు నెలలకు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతానికి పరిమితమైందిక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి 9.4 శాతంగాఉంది.
¤ 
మొత్తం ఏడాదికి (2010-11) స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 8.5శాతం పెరుగుదల నమోదైందిగతంలో అంచనా వేసిన 8.6 శాతం కన్నాఇది స్వల్పంగా తక్కువ
.
¤ 
గత ఆర్థిక సంవత్సరానికి భారత తలసరి ఆదాయం 17.9 శాతం పెరిగింది. 2009-10 సంవత్సరానికి తలసరి ఆదాయం రూ.46,492 ఉండగా2010-11 నాటికి రూ. 54,835కి చేరిందిప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా తలసరి ఆదాయాన్ని అంచనా వేసినట్లు కేంద్ర గణాంక సంస్థ(సీఎస్ఓవెల్లడించింది. 2004-05 ఏడాది ధరల్లో లెక్కిస్తే పెరుగుదల 6.5 శాతమే. 2004-05 ఏడాది ధరల్లో గత ఆర్థిక సంవత్సరానికి తలసరిఆదాయం రూ. 35,917 ఉందిఅంత క్రితం ఏడాది ఇది రూ
. 33,731.
¤ 
గత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు 4.7 శాతానికి పరిమితమైందిమార్చితో ముగిసిన ఏడాదికి ద్రవ్యలోటు రూ. 3,69,043 కోట్లగా ఉంది.జీడీపీలో ఇది 4.69 శాతంప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది
.
¤ 
ఎల్ఐసీ నుంచి కొత్త ఆరోగ్య బీమా పథకం 'జీవన్ ఆరోగ్యవచ్చిందిపాలసీదారులే కాకుండా భార్యభర్తపిల్లలు (మైనర్లు), తల్లిదండ్రులతోపాటు అత్తమామలకు కూడా వర్తించడం  పథకం ప్రత్యేకత
.
 
 

No comments:

Post a Comment